₹ 199₹268

SKU: #389049111

JAIHIND Sri Govinda Koti (Laksha Namalu Big cells) A4 Size Big Book Telugu

4.5
1538 ratings & reviews

Name: JAIHIND Sri Govinda Koti (Laksha Namalu Big cells) A4 Size Big Book Telugu Author: JAI HIND PUBLICATIONS Book Format: Paperback Edition: REVISED Genre: Religion & Spirituality ISBN: 9788181805065 Language: Telugu Pages: 101-200 Pages Publish Year: 2019 Publisher: JAI HIND PUBLICATIONS Sub Genre: Religion & Spirituality భారతీయ సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించేందుకు రామ కోటి మాదిరిగానే గోవింద కోటి రాయాలని తి.తి.దే వారు పిలుపునిచ్చారు. గోవింద కోటి రాసిన భక్తులకు వీఐపీ ధర్శనం కల్పిస్తామని ప్రకటించారు. శ్రీవారి భక్తులు స్వామి వారికి మరింత దగ్గర కావడానికి గోవింద కోటి రాయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనం నుంచి గోవింద కోటి వ్రాయడం నేర్పించాలి. భక్తులు గోవింద కోటి రాయడానికి అనువుగా ఒక్కొక్క పుస్తకానికి లక్ష నామాలు రాసే విధంగా లక్ష (పెద్దపెద్ద) గడులను ఇవ్వడం జరిగింది. స్వామి వారిని మదిలో భక్తి పూర్వకంగా స్మరిస్తూ వంద పుస్తకాలలో గోవింద కోటి రాయడం నిర్విగ్నంగా పూర్తి చేస్తే భక్తుల సంకల్పం సిద్ధించి శ్రీవారి కృపకు పాత్రులు కాగలరు. మృత్యు, శత్రు, రోగ బాధల నుంచి విముక్తి కలిగి సుఖశాంతులు, అష్టైశ్వర్యములు పొందగలరు. Country of Origin: India

JAIHIND Sri Govinda Koti (Laksha Namalu Big cells) A4 Size Big Book Telugu

₹ 199
In stock

Cash on Delivery · Free Shipping